రుషికొండ ప్యాలెస్ నిర్వాక భావదారిద్ర్యం:చంద్రబాబు పొగిడారని వైసీపీ ప్రచారం

ప్రభాతదర్శిని, (విశాఖ-ప్రతినిధి):వెనకటికి ఒకడు తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని..…

Read more

వైసీపీ నేతలు కొత్త జోస్యం…2027లో మళ్లీ ఎన్నికలు…?

బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న ఆ పార్టీ నేతలుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):కూటమి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మరొకరు విజయసాయి రెడ్డి. వీరిద్దరు వైసీపీలో జగన్‌ తర్వాత జగన్ అంత పెద్దవారు నేతలు. వైసీపీ నేతలు కొత్త జోస్యం… అదేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు, వైసీపీ నేతలు. ఇది అసలు సాధ్యమేనా? ఒకవేళ నిజమైతే అదేలా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఏం మాట్లాడరనేదే…

Read more

కూటమి ప్రభుత్వాన్ని గద్ధి దింపుతాం: నెల్లూరు జిల్లా వైసిపి నేతల ధ్వజం

చెంచయ్య మర్డర్ ను ప్రత్యేక దర్యాప్తు చేపట్టండిచెంచయ్య కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందిప్రభాతదర్శిని,(పెళ్లకూరు-ప్రతినిధి):మండలంలోని చిల్లకూరు గ్రామంలోని ఎన్ డి సి సి బి మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read more

కోటిన్నర కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ మొండిచేయి:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

సూపర్‌సిక్స్‌ అమలలో కూటమి ప్రభుత్వం మోసంచంద్రబాబు, పవన్‌ విమర్శలు అనైతికంఎన్టీఆర్‌ మరణం, జూ.ఎన్టీఆర్‌ కారు ప్రమాదం కుట్ర కాదా?:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజంప్రభాతదర్శిని (నెల్లూరు-ప్రతినిధి): ఉచిత గ్యాస్‌ సిలిండర్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ కాస్తా.. సూపర్‌ ప్లాఫ్‌గా మారిందని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్‌ కార్డులుంటే వాటిరో అరకోటి…

Read more

159 ఏళ్ళ క్రితం…బందరులో 30 వేలమంది ప్రజలు జల సమాధి !!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):1864 నవంబర్ 1 వ తేదీన ఘోర దుర్ఘటన సంభవించింది. ఒకటి కాదు రెండు కాదు 30 వేల ఆత్మలు బందరు పట్టణాన్ని కబళించిన ఉప్పెనలో భీకర సముద్ర ఘోషలో నిశ్శబ్దంగా ఐక్యమయ్యాయి. అప్పటికే.. నౌకా వ్యాపారంలో ఒక వెలుగు వెలుగుతూ అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు ఆ భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా…

Read more

టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72 సం) నియమితులయ్యారు. టీవీ5 చైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బి.ఆర్ నాయుడు అసలు పేరు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. అయితే అందరికీ బిఆర్ నాయుడు గా సుపరిచితుడు. బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. మీడియా సంస్థ యజమానిగా,…

Read more

error: Content is protected !!