వరద ప్రభావిత ప్రాంత కస్టమర్లకు బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలు ప్రజల జీవితానికి, ఆస్తికి భారీ స్థాయిలో నష్టాన్ని కలిగించాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావితం వల్ల నష్టపోయిన తమ వినియోగదారులకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయాన్ని అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ క్లిష్ట సమయాల్లో తన కస్టమర్లు తిరిగి కోలుకోవడానికి సకాలంలో, సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్లను…

Read more

ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలి

శ్రీకాళహస్తి ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రభుత్వం వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు…

Read more

సామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే

మాదిగల కృతజ్ఞత యాత్రలోఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి):సామాజిక న్యాయాన్నికి కట్టుబడి, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది, నేడు వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ స్పష్టంచేశారు. కర్నూల్ టౌన్ చేరుకున్న ‘చంద్రబాబుకు మాదిగల కృతజ్ఞత’ యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ…

Read more

రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతరం ప్రక్రియ…భూ బకాసురులు వదిలే ప్రసక్తి లేదు

త్వరలో మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తప్పవు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టంప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీ కాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ…

Read more

ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను బోధించాలి

ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న ఆదర్శవంతమైన…

Read more

కార్పొరేషన్ లో పెండింగ్ పనులు ప్రతి పాదనలను పంపండి

తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావుప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎన్డీయే కూటమి బిజెపి నాయకులు,తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వరప్రసాద్ రావు కమీషనర్ ఎన్ మౌర్య కు సూచించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో తుడా వైస్ చైర్పర్సన్…

Read more

ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి

ఎస్‌టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.…

Read more

కిషోర్ కుమార్ కు ఆర్యవైశ్య మహాసభ నేతల ఘన సన్మానం

ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం తీర్థప్రసాదాలు…

Read more

error: Content is protected !!