మాదిగ జర్నలిస్ట్ ఫారం పిలుపు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను ఎస్సీ లోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన సన్మానంగా అందాలని, కేవలం ఎస్సీ లోని రెండు ప్రధాన కులాలు లబ్ధి పొందుతూ మిగిలిన 59 కులాలకు అన్యాయం జరగడం ద్వారా ఆయా కులాలు సామాజిక, రాజకీయ, విద్య అభివృద్ధి అవకాశాలు కోల్పోయి రాజ్యాంగ ఫలాలను పొందలేక నిరాధారణకు గురవుతున్న నేపథ్యంలో సామాజిక…
Read more
వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలిరీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలుఅక్కడేఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తాంకలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఆయన మాట్లాడుతూ ఇసుక…
Read more
నేలకు ‘ఒరిగిన’వరి… అన్నదాత కంట కన్నీరుప్రభుత్వం ఆదుకోవాలంటున్న కర్షకులు ప్రభాతదర్శిని,(తడ-ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి చెమటనే సాగునీరుగా చేసిన అన్నదాతకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొస్తున్న ఆనందం వర్షంలో ఆవిరైపోయింది. ఎండనక వాననక ఎడగారు పంట కోసం శ్రమించిన రైతుల కష్టం అకాల వర్షానికి నేలపాలయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలకు ఒరిగింది. తడ మండల పరిధిలో చిన్న…
Read more
నిన్న అమరావతి రాజధాని కి నిధులు సేకరణనేడు విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధంపరిపాలనలో బాబు మార్కు చూపిస్తున్న వైనం ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో చెదిరిపోయిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత చక్కదిద్దే పనిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014-2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాదానంతో…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసు కుంటుంది. ఈ కేసు నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూత పడేలా చేసాయంటున్నారు ..దీంతో రాష్ట్ర వ్యాప్తంగాను ఈ కేసు పై…
Read more
అమరులైన మాదిగ పోరాటా యోధలకు అంకితంఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైందిపోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలుమీడియా ముందు భావోద్వేగానికి గురైన మందకృష్ణప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్వాగతించారు. కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా,…
Read more
ఉద్యోగ అవకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక చారిత్రక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చిచెప్పింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని…
Read more