రైతు బాంధవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యేప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన…

Read more

భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లు

ప్రభాతదర్శిని, ప్రతినిధి: భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లుదేశంలో 22 భాషలకు అధికారిక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలు భారత కరెన్సీని సులభంగా అర్ధం చేసుకునేందుకు 15 ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రిస్తోంది. ఆ జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ…

Read more

ముందస్తుగా పింఛన్ల నగదు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే…సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ

ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ తేదీ…

Read more

మంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…

Read more

ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…

Read more

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా…మీడియాతో ఓజిలి నూతన ఎస్సై స్వప్న

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో…

Read more

పలుకులసొగసు తెలుగుకేతెలుసు…!

సంస్కృతికి ప్రతిరూపంజీవనసౌందర్యంఅసమానతలు తొలగించిమానవజాతి పరిణామంలోకొత్తచివురు తొడిగించేదితెలుగుభాష ఒక్కటే.అమ్మనేర్పిన భాషఅమ్మకుఇష్టమైన భాషమన అమ్మభాష తెలుగుజనమంతా తెలుగుజగమంతా వెలుగు.ఇసుకలో మట్టిపలకలమీదప్రకాశిస్తున్న తెలుగుభాషయుగయుగాల్లో రాజస్థానాల్లోవెలిగిన జీవద్భాషపలుకులసొగసు తెలుగుకేతెలుసు.పదాలపెదవులమీద మెదలుతుంటేకలంతో వాటిని సమంచేసిఅక్షరాలుగా కూర్చికవిత్వమనే సంపదను సృష్టిద్దాంతెలుగుభాష గొప్పదనాన్నిగణనీయంగా వెలిగిద్దాంతెలుగును ఎప్పటికీసజీవంగా నిలుపుదాం…తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులుతణుకు.9441831544

Read more

పేట గురుకులంలో మళ్లీ విజృంభించిన అతిసార

నిల్వ ఆహార పదార్థాల వడ్డింపే సంఘటనకు కారణమా?వాంతులు,విరోచనాలతో 11 మంది విద్యార్థులకు అస్వస్థతనెల రోజుల్లో 2వ సారి ఘటనతో విద్యార్థుల ఆందోళనప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో నెల రోజుల్లో రెండవ సారి అతిసార విజంభించింది. దీంతో 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత పాలయ్యారు. వైద్య చికిత్సల కోసం విద్యార్థులను హాస్పిటల్ తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు…

Read more

అమెరికాలో జరిగిన కాల్పుల్లో మేనకూరు గ్రామానికి చెందిన తెలుగు డాక్టర్ మృతి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌ బాబు (64) దుండగుడు జరిపిన కాల్పుల్లో చినిపోయాడు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన టిడిపి నేత,మాజీ ఎంపీటీసీ సభ్యులు పెరంశెట్టి రామయ్య సోదరుడు డాక్టర్ రమేష్ బాబు (64)అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన శుక్రవారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి నట్లు తెలిసింది. ప్రస్తుతం మృతి చెందిన డాక్టర్ రమేష్…

Read more

శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారము ప్రదానం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నర్సాపురం శ్రీ వై. యన్. కళాశాల లోని శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇడి కళాశాల) ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారమును గుంటూరు కు చెందిన సదరన్ ప్రైవేటు లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రదానంచేసింది. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అసెంబ్లీ హాల్ లో ఆంధ్రప్రదేశ్ కృష్ణ- గుంటూరు జిల్లాల లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబెర్ శ్రీ కె.ఎస్.లక్ష్మణ రావు…

Read more

error: Content is protected !!