తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలుప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనితప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని…

Read more

తమిళ రాజకీయాలలో సంచలనం…పాదయాత్ర కు సిద్ధం అవుతున్న హీరో విజయ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తమిళ హీరో విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరు ను ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడు లో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యం తో యాక్షన్ పాన్లు తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న నటుడు…

Read more

రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు

తొలిదశ ఇంజనీరింగ్ ప్రవేశాలకు 22 చివరి తేదిసాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో…

Read more

వివాదాస్పదంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారం

(ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి): దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం పై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది. ఆమె ఉద్యోగం లో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెర తీశారు. వాటన్నింటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడా కొన్ని తప్పులు చేసినట్టు సమాచారం…

Read more

జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా దాదాపు దశబ్దం కాలంగా పైబడి నవసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తనదైన శైలిలో వార్తా కథనాలు రాస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభవేక్ష ఆశించకుండా సామాన్య జర్నలిస్టుగా మల్లాది ప్రసాదరావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను రాజస్థాన్ రాష్ట్ర జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ గుర్తించి…

Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ,ఎస్ఐ సస్పెండ్:డి.ఐ.జి. విజయారావు

ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు రూరల్…

Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐ లపై వేటు:డి.ఐ.జి. విజయారావు

ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు రూరల్…

Read more

ఇంజనీరంగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ:డాక్టర్ నవ్య

జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులుమలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు తమకు…

Read more

నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్

యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలిప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం…

Read more

సమర్ధవంతమైన అధికారికి కీలక బాధ్యతలు

అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనాఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణఅత్యధిక పోలీంగ్ శాతం నమోదుతో చరిత్ర సృష్టించిన వైనంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్  అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.…

Read more

error: Content is protected !!