చంద్రబాబు కు కానుకగా చంద్రగిరి టిడిపి గెలుపు
*ఎమ్మెల్యే* పులివర్తి నానిప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా…
Read more