మదనపల్లిలో ఘోరం…ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి…కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కూతురు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. కన్న కూతురు తన ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి కన్నతండ్రిని కడతేర్చిన వైనం మానవతా విలువలను మంట కలిపింది. వివాహం కాకుండానే తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న కుమార్తె వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి, తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో చిటికిన…

Read more

మారిన రాజకీయ సమీకరణాలతో…చిత్తూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి పేరు పరిశీలన?ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి జడ్పిటిసి కి చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రయత్నాలు తెరచాటుగా మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకాళహస్తి…

Read more

తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి…

Read more

విదేశీ వర్సిటీల తరహాలో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని…

Read more

ఆ…అధికారులతో జాగ్రత్తగా ఉండండి… సీఎం చంద్రబాబు హెచ్చరిక

శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు శిక్షణత్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల! ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విధులు నిర్వహణలో కొందరి అధికారులతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు.శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి?…

Read more

ఏపీ మంత్రివర్గ కూర్పులో “చంద్రబాబు సామాజిక న్యాయం”

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత, రాజకీయ అపరచాన్యకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్ర వర్గ కూర్పులో రాజకీయ సామాజిక న్యాయం సమకూర్చడంపై,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదట బీసీలకు పెద్దపీట వేస్తున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ మంత్రివర్గ కూర్పులోఎనిమిది మంది బీసీకు పదవులు వరించాయి. అలాగే 17 మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడం…

Read more

తిరుపతి కి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్…

Read more

వైసీపీ సర్కారు కొంపముంచిన షాడో సీఎం(లు)

ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే అసలు…

Read more

ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

సిఎంగా చంద్రబాబు ప్రమాణంపవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం చంద్రబాబు, టిడిపి నినాదాలతో మార్మోగిన సభ ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది. గత ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.…

Read more

విద్యాహక్కు చట్టం 2009….ప్రైవేట్ విద్యాసంస్థలు-ఫీజుల వివరాలు…

1) G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫిజుల.నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు గా చెల్లిoచాలి.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2) G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు..3) G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట…

Read more

error: Content is protected !!