దేశవ్యాప్తంగా కొనసాగుతున్నవేడి గాలుల బీభత్సం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా వేడి గాలుల బీభత్సం కొనసాగుతోంది. బీహార్‌లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో 19 మంది చనిపోయారు . బీహార్‌లోని ఔరంగాబాద్‌లో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో సహా నలుగురు వ్యక్తులు గురువారం (మే 30) కైమూర్ జిల్లాలో మరణించారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని అర్రాలో ముగ్గురు మరణించారు.మోహనియా హాస్పిటల్ డా. గురువారం 40 మంది…

Read more

ఏ.పీ,ఎస్.ఎస్.సి.బోర్డు మాయాజాలం…హిందీలో 17 మార్కులు వచ్చాయంటూ ఫెయిల్

రీ వాల్యుయేషన్ లో 75 మార్కులతో ఉత్తీర్ణత బోర్డు అనాలోచిత నిర్ణయంతోమానసిక క్షోభకు గురైన విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రీ వ్యాల్యుయేషన్ దరఖాస్తు ఒక్కోక్క సబ్జెక్ట్ లో 95 పైగా మార్కులు సాధించిన కుషాల్ కు ప్రసంశలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు అనాలోచిత, మాయాజాల నిర్ణయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. ఐదు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు చేతి…

Read more

మూత్రం పసుపు రంగులోకి వస్తుందా? కిడ్నీలను ఇలా కాపాడుకోండి..

ప్రభాతదర్శిని, (ప్రత్యేక కథనం): కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇది రక్తం నుండి మురికి, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. అదనంగా ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహిస్తుంది. రక్తపోటు, ఎర్ర రక్త కణాలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి ఎక్కువగా వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండలలో వాపు, పొడి దురద చర్మం, శ్వాస…

Read more

ఆరోగ్యశ్రీ సీఈఓ చే సిమ్స్, రుయా ఆసుపత్రుల పరిశీలన

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుపతి లోని సిమ్స్, రుయా ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీ శ పరిశీలించారు. ఆదివారం ఆయన స్విమ్స్ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డ్ మరియు ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఆరోగ్య శ్రీ సేవలు ఉచితంగా అందుతున్నాయని సీఈఓ కి వివరించారు. అలాగే రేడియేషన్ థెరపీ…

Read more

హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ…

Read more

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే గోల్డ్ మెడల్ అందుకున్న ప్రిస్కీల్లా

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే ప్రిస్కీల్లా గోల్డ్ మెడల్ అందుకున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఆత్మీయుల సమక్షంలో ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ ను అందుకున్నారు. పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి గ్రామానికి…

Read more

రీ సర్వే పేరుతో భూముల రికార్డులను మార్చేస్తే కుదరదు: ఏపీ హైకోర్టు హెచ్చరిక

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.”ఏ ఆధారాలతో భూ రికార్డులు మారుస్తున్నారు? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?” అని అధికారులను నిలదీసింది. భూముల యజమానులకు తెలీకుండా, వారికి నోటీసులు పంపకుండా.. వారి వివరణ తీసుకోకుండా రికార్డులలో పేర్లు ఎందుకు మార్చుతున్నారని హైకోర్టు ఫైర్ అయ్యింది. తమ భూములను…

Read more

శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు…నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరిక

ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని, అదేవిధంగా…

Read more

లక్కు ఎవరిదంటే… లెక్కలేసుకుంటున్న నేతలు…

👉🏻అంచనాలకు అందని ఓటరు నాడి… గెలుపు విజేత పై తగ్గని రాజకీయవేడి 👉🏻చైతన్యం చూపిన గూడూరు గ్రామీణ ఓటర్లు 👉🏻పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? 👉🏻గూడూరు ఎంఎల్ఏ విజేతపై నెలకొన్న ఉత్కంఠప్రభాతదర్శిని, (గూడూరు -ప్రతినిధి): లక్కు ఎవరిదంటే… లెక్కలేసుకుంటున్నారు గూడూరు రాజకీయ నేతలు. ఎన్నికల సమరంలో ఎవరి తలరాతలు మారుతాయో అని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం సైలెంట్ ఓటర్లు ఎవరిని…

Read more

హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త విఫలం… విచారణ జరిపించకుండా చర్యలు తీసుకోవడం దారుణం…లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ కుమార్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త పూర్తిగా విఫలం అయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం ఆయన ఎలక్షన్ కమీషన్ సిఇవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమీషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం ఛీఫ్…

Read more

error: Content is protected !!