14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…

Read more

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి

కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…

Read more

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి:డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):చేతి వృత్తులతోనే మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధ్యమని తెలిపారు. శనివారం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వస్తెనాక్టివ్ వారి సహకారంతో 60 మంది మహిళలకు కలంకారి వర్క్ మీద రెండు బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ వెలుగు) ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వెలుగు సంఘాల ద్వారా రుణాలు…

Read more

శ్రీ పచ్చాలమ్మ కళ్యాణ మండపం నిర్మాణానికి యస్. సి. వి నాయుడు రూ. పది లక్షలు విరాళం

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ-ప్రతినిధి): విజయదశమి సందర్బంగా పల్లమాలలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారి నూతన కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు యస్. సి. వి నాయుడుకి ఆలయ నిర్వాహకులు తెలియజేయగా, తన వంతు సహాయంగాపది లక్షలు రూపాయలు విరాళా న్ని…

Read more

శివయ్య సేవలో సినీ హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి ):శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో రాహు కేతు పూజ చేసుకుని స్వామి అమ్మవార్ల , దర్శనార్థం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర విచ్చేశారు. ఆమెకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.నందమూరి వసుంధరకి శ్రీకాళహస్తి ప్రాముఖ్యత కలిగిన కలంకారి చీరను బొజ్జల…

Read more

ముత్యాల పార్థసారధి – పులి రామచంద్ర బాహాబాహి

ప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి , మాజీ టౌన్ బ్యాంక్ వైస్ పులి రామచంద్రయ్య లు దేవి నవరాత్రుల సందర్బంగా స్థానిక భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వారికి గతంలో వున్న ఆర్థిక లావాదేవీల కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంది.దీంతో వారు అమ్మవారిని దర్శించుకుని వస్తున్న సమయంలో పరస్పరం వివాదం చోటు…

Read more

సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్…

Read more

ఎస్సీవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రభాతదర్శిని(చిట్టమూరు-ప్రతినిధి):ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లీగల్ అడ్వైజర్ అశోక్ కాంప్లె అన్నారు. శనివారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గూడూరు నియోజకవర్గం కోట మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన…

Read more

చినుకు పడితే…పేట మునిసిపాలిటీ సొగసు చూడతరమా!

ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి మురుగునీళ్లతో నిండిపోతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలలో దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే రాకపోకలకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంటలు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాగే బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు రాకపోకలు వేగంగా ఉండడంతో రోడ్లలో గుంటలు ఎక్కడున్నాయో తెలియక నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో గుంటల్లో టైర్లు పడి మురికినీరు…

Read more

కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు

ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని…

Read more

error: Content is protected !!