బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న ఆ పార్టీ నేతలుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):కూటమి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మరొకరు విజయసాయి రెడ్డి. వీరిద్దరు వైసీపీలో జగన్ తర్వాత జగన్ అంత పెద్దవారు నేతలు. వైసీపీ నేతలు కొత్త జోస్యం… అదేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు, వైసీపీ నేతలు. ఇది అసలు సాధ్యమేనా? ఒకవేళ నిజమైతే అదేలా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఏం…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):1864 నవంబర్ 1 వ తేదీన ఘోర దుర్ఘటన సంభవించింది. ఒకటి కాదు రెండు కాదు 30 వేల ఆత్మలు బందరు పట్టణాన్ని కబళించిన ఉప్పెనలో భీకర సముద్ర ఘోషలో నిశ్శబ్దంగా ఐక్యమయ్యాయి. అప్పటికే.. నౌకా వ్యాపారంలో ఒక వెలుగు వెలుగుతూ అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు ఆ భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72 సం) నియమితులయ్యారు. టీవీ5 చైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బి.ఆర్ నాయుడు అసలు పేరు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. అయితే అందరికీ బిఆర్ నాయుడు గా సుపరిచితుడు. బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. మీడియా సంస్థ…
Read more
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): వినియోగదారులపై భారం పడకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్, సన్ ప్లవర్ ఆయిల్, ఎర్రగడ్డలు,…
Read more
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.…
Read more
3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభంతిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశంప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదలఅక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానంఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు…
Read more
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):విజయవాడ వరద బాధితులకు సహాయర్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నుకలసి పెన్వర్ కంపెనీ సంస్థ ప్రతినిధులు మేనేజింగ్ డైరెక్టర్ పిలిప్స్ థామస్, డైరెక్టర్ గంటా మధుకృష్ణలు కలసి 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న చెక్కును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్ ల తో కలిసి అందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి,…
Read more
వరద రాజకీయాలపై వైకాపాలో అంతర్మథనంప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో): ఎపిలో వరదలతో విజయవాడ సహా పలు జిల్లాలలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగావిజయవాడ కోలుకోలేని దెబ్బతిన్నది. సిఎం చంద్రబాబు తన దక్షతతో వరదబాధితులను ఆదుకుని, వారికి అండగా నిలిచారు.కానీ విపక్ష వైకాపా కేవంల విమర్శలకు పరిమితం అయి, ఇదో మానవతప్పిదమని అంటూ విమర్శలు చేస్తోంది. వరద బాధితులను ఆదుకోలేదు. సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ జగన్ మాత్రం పలు ప్రాంతాల్లో పర్యటించి…
Read more
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి…
Read more