ప్రభాతదర్శిని,( తిరుపతి-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపీ మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నాయుడుపేట వైసిపి నాయకులు నాయుడుపేట మండల వైసీపీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తిరుపతి నగరంలోని మిథున్ రెడ్డి నివాసంలో ఆయనను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తోపాటు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఈదా రత్నశ్రీ లు మర్యాదపూర్వకంగా కలిసి సందర్భంగా వారు మిధున్ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందజేసి, సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు.