ఏ.సి.బి అధికారులకు చిక్కిన అవినీతి గ్రామ రెవిన్యూ అధికారి
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more
పరకామణి కేసులో రంగంలోకి దిగిన సీఐడీ డీజీ…అధికారులపై ప్రశ్నల వర్షం
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు…
Read more