ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న ఆదర్శవంతమైన…
Read more
తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావుప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎన్డీయే కూటమి బిజెపి నాయకులు,తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వరప్రసాద్ రావు కమీషనర్ ఎన్ మౌర్య కు సూచించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో తుడా వైస్ చైర్పర్సన్…
Read more
ఎస్‌టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్ ఒ. ఆనంద్‌ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.…
Read more
ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం తీర్థప్రసాదాలు…
Read more
రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యేప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన…
Read more
ప్రభాతదర్శిని, ప్రతినిధి: భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లుదేశంలో 22 భాషలకు అధికారిక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలు భారత కరెన్సీని సులభంగా అర్ధం చేసుకునేందుకు 15 ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రిస్తోంది. ఆ జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ తేదీ…
Read more
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read more
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో…
Read more