ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):: ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డ్వామా పి డి, డిపిఓ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎంపీడీ ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏపీఓలు,పంచాయతీ రాజ్, గ్రామీణ…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ…
Read more
అనారోగ్యంతో ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో పారిశ్రామిక దిగ్గజం కన్నుమూతటాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త..ప్రభాతదర్శిని, (ముంబై-ప్రత్యేక ప్రతినిధి):భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక…
Read more
ప్రభాతదర్శిని(తిరుపతి- జిల్లా ప్రతినిధి): పెళ్లకూరు మండలంలోని దిగువచావలి గ్రామం సమీప స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బుధవారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేశారు.గత కొన్ని రోజులుగా పెన్నేపల్లి, దిగువచావలి గ్రామాల నుండి ట్రాక్టర్లుతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగించుకుంటూ నాయకులంతా జేబులు నింపుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణా అని నివారించాల్సిన అధికారులు వ్యాపారులతో మండల కార్యాలయాల్లో మంతనాలు చేసుకొని భారీగా ముడుపులు అందుకుంటూ…
Read more
3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభంతిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశంప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదలఅక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానంఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్‌ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్…
Read more
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):విజయవాడ వరద బాధితులకు సహాయర్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నుకలసి పెన్వర్ కంపెనీ సంస్థ ప్రతినిధులు మేనేజింగ్ డైరెక్టర్ పిలిప్స్ థామస్, డైరెక్టర్ గంటా మధుకృష్ణలు కలసి 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న చెక్కును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్ ల తో కలిసి అందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, సుబ్బారెడ్డి…
Read more
ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా ఇ. కిరణ్మయి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సూళ్లూరుపేట లో ఉన్నటువంటి రంగాల చంద్రముని బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వి కిరణ్మయి పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమెను సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ఆమె భర్త పార్థసారధి ఇరువురు ఆమెతో మాట్లాడి అభినందించారు. ఆమె గుంటూరులో పనిచేసి విజయవాడ లో…
Read more
ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్ ప్రభాతదర్శిని (ఓజిలి-ప్రతినిధి):మండలంలోని వాకాటి వారి కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల అండ్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జేఈఈ నీట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన ప్రభాత దర్శిని ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు తమ కళాశాలలో విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు తెలిపారు. అలాగే కళాశాల క్యాంపస్ లో క్లీన్ అండ్…
Read more
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడుప్రభాతదర్శిని,(పెళ్లకూరు ప్రతినిధి): మండలంలోని పెళ్లకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పేరం రమేష్ నాయుడు వారి నివాసం నందు మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి అర్హత మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి లేదని తెలిపారు,హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమల దేవస్థానంలో…
Read more
దళారులకు చెక్ పెడతాం: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి-ప్రతినిధి):ప్రముఖ రాహు – కేతు నివారణ క్షేత్రం, విశిష్ట శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారీ బెడద నుండి భక్తులను కాపాడేందుకు వీలుగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో నగదు రహిత పూజాలను, నిత్య పూజలు, ఆర్జిత సేవలను, అతిథి గృహాలను భక్తులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి…
Read more