ప్రభాతదర్శిని(తిరుపతి- జిల్లా ప్రతినిధి): పెళ్లకూరు మండలంలోని దిగువచావలి గ్రామం సమీప స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బుధవారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేశారు.గత కొన్ని రోజులుగా పెన్నేపల్లి, దిగువచావలి గ్రామాల నుండి ట్రాక్టర్లుతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగించుకుంటూ నాయకులంతా జేబులు నింపుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణా అని నివారించాల్సిన అధికారులు వ్యాపారులతో మండల కార్యాలయాల్లో మంతనాలు చేసుకొని భారీగా ముడుపులు…
Read more
3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభంతిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశంప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదలఅక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానంఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు…
Read more
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):విజయవాడ వరద బాధితులకు సహాయర్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నుకలసి పెన్వర్ కంపెనీ సంస్థ ప్రతినిధులు మేనేజింగ్ డైరెక్టర్ పిలిప్స్ థామస్, డైరెక్టర్ గంటా మధుకృష్ణలు కలసి 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న చెక్కును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్ ల తో కలిసి అందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి,…
Read more
ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా ఇ. కిరణ్మయి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సూళ్లూరుపేట లో ఉన్నటువంటి రంగాల చంద్రముని బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వి కిరణ్మయి పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమెను సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ఆమె భర్త పార్థసారధి ఇరువురు ఆమెతో మాట్లాడి అభినందించారు. ఆమె గుంటూరులో పనిచేసి విజయవాడ…
Read more
ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్ ప్రభాతదర్శిని (ఓజిలి-ప్రతినిధి):మండలంలోని వాకాటి వారి కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల అండ్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జేఈఈ నీట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన ప్రభాత దర్శిని ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు తమ కళాశాలలో విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు తెలిపారు. అలాగే కళాశాల క్యాంపస్ లో క్లీన్…
Read more
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడుప్రభాతదర్శిని,(పెళ్లకూరు ప్రతినిధి): మండలంలోని పెళ్లకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పేరం రమేష్ నాయుడు వారి నివాసం నందు మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి అర్హత మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి లేదని తెలిపారు,హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమల…
Read more
దళారులకు చెక్ పెడతాం: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి-ప్రతినిధి):ప్రముఖ రాహు – కేతు నివారణ క్షేత్రం, విశిష్ట శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారీ బెడద నుండి భక్తులను కాపాడేందుకు వీలుగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో నగదు రహిత పూజాలను, నిత్య పూజలు, ఆర్జిత సేవలను, అతిథి గృహాలను భక్తులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్…
Read more
మాచవరం సర్పంచ్ భర్త పై టిడిపి నాయకులు దాడి ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తమ నివాస ప్రాంతం వద్ద మురికి నీరు పోయిద్దు అని అన్నందుకు ఆగ్రహించి మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఓజిలి మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ పిండుకూరు మౌనికా రెడ్డి భర్త పిండుకూరు మధుసూదన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా ఆదివారం మధ్యాహ్నం దాడికి…
Read more
వరద రాజకీయాలపై వైకాపాలో అంతర్మథనంప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో): ఎపిలో వరదలతో విజయవాడ సహా పలు జిల్లాలలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగావిజయవాడ కోలుకోలేని దెబ్బతిన్నది. సిఎం చంద్రబాబు తన దక్షతతో వరదబాధితులను ఆదుకుని, వారికి అండగా నిలిచారు.కానీ విపక్ష వైకాపా కేవంల విమర్శలకు పరిమితం అయి, ఇదో మానవతప్పిదమని అంటూ విమర్శలు చేస్తోంది. వరద బాధితులను ఆదుకోలేదు. సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ జగన్ మాత్రం పలు ప్రాంతాల్లో పర్యటించి…
Read more
ప్రభాతదర్శిని (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. స్వప్నని మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాదర్తి ప్రకాష్ నాయుడు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి…
Read more