లా బైండ్ ఓవర్ ఓవర్ కేసులు పెడతారు ఒక వ్యక్తి గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు MRO గారికి సమాచారం అందిస్తారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలలో ఎలాంటి అవంచానియా సంఘాటనాలకు పాల్పడరాదు మీరు/నీవ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి అని నోటీసులు జారిచేస్తారు.
సంబంధిత వ్యక్తులు/వ్యక్తి ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలి. MROకి సంబంధిత వ్యక్తి ఇచ్చిన సమాధానం వలన సంతృప్తి చెందితే ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయరాదు.
ఒకవేళ ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం సంతృప్తి కాకపోతే బైండ్ ఓవర్ కేసులు పెడతారు అలాంటి వారిని సెల్ఫ్ బాండ్ మీద గాని లేదా అతనికి తెలిసిన వ్యక్తుల నుంచి పూచీకత్తు తీసుకొని వదిలివేయడం జరుగుతుంది.
Mandal Executive Megistrate (MRO) హోదాలో ఉన్నవారే బైండ్ ఓవర్ కేసులో నమోదు చేస్తారు.
ఎవరి మీద అంటే వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి వీలులేదు crpc 108 కింద నోటీసులు ఇచ్చిన తరువాత సంబంధిత వ్యక్తి సమాధాననం ఇచ్చుకున్న తరువాత MRO సంతృప్తి చెందకపోతేనే బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి.
మంచి వ్యక్తుల మీద, పెద్దమనుషుల మీద వ్యక్తుల మీద ఎలాంటి నిందరోపణ లేని వ్యక్తుల మీద బైండ్ ఓవర్ కేసులు పెడితే
హైకోర్టు రిట్ పిటిషన్ , క్రింద కోర్టులో వ్రేవేటు కేసు. పబ్లిక్ సర్వెంట్ కక్ష్య పూరితంగా పోలీసు లేక MRO మీద కేసులు వేయవచ్చు.
MRO మీద కేసు ఫైల్ చేయాలంటే సంబంధిత MRO తన పై అధికారులైన RDO, కలెక్టర్ ఫిర్యాదు చేయాలి. చీఫ్ సెక్రటరికి పిర్యాదు చేయాలి. తరువాత న్యాయవాది ద్వారా నోటీసు పంపి ఎంక్వయిరి అడగాలి.
తరువాత కోర్టులో కేసులు సంబంధిత MRO మీద కేసువేయవచ్చు.
SI అయితే అతని మీద CI, DSP, SP పిర్యాదు చేయాలి తరువాత DGP పిర్యాదు చేసి న్యాయవాది ద్వారా నోటీసు పంపిన తరువాత కోర్టులో కేసులు వేయాలి
కోర్టుకి సంబంధిత MRO/SI/CI సంజాయిషి చెప్పుకోవాలి. అప్పుడు ప్రభుత్వ అధికారి అయి ఉండి చట్టం ధిక్కరించడం జరిగిందని నిరూపితం అయితే IPC166a ప్రకారం 6 నెలల నుంచి 3 సంవత్సరాలు వరకు జైలు శిక్ష లేకా జరిమానా లేక రెండు విధించవచ్చు సంబంధిత అధికారి crpc154 ప్రకారం కింద కాగ్నాజాబుల్ కింద ipc326A, 326B,354, 354B, 370, 370A, 376, 376A, 376AB, 376B, 376C, 376D, 376DA, 376DB, 376E మరియు 509 కింద శిక్ష అర్హులు అవుతారు.