ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):ఈనెల 13వ తేదీన నాయుడుపేట మున్సిపాలిటీ లోని షాపింగ్ గదులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్.ఫజులుల్లా తెలియజేశారు.బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకునవలసిందిగా ఆయన కోరారు. కూరగాయలు, మాంసం,చేపల మార్కెట్, తోపుడు బండ్లు ఫీజులు వసూలు చేసుకోవడం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు