మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
ప్రభాతదర్శిని(తిరుపతి – ప్రతినిధి):మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా…
Read more
అవినీతి ఓజిలి తాహశీల్దార్ పై వేటు…సి సి ఎల్ కే తప్పుడు నివేదిక…’ప్రభాతదర్శిని’ కథనాలకు స్పందన
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలం రెవెన్యూ తాహశీల్దార్ గా పనిచేస్తున్న అరవ పద్మావతి ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాహశీల్దార్ అవినీతి అవకతవకలపై ‘ప్రభాతదర్శిని’ ప్రచురించిన వరుస కథనాలపై కొందరు బాధితులు సిసిఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిసిఎల్ అధికారులు తాసిల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదికలు ఎండార్స్ మెంట్స్ ను పరిశీలించి వేటు వేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వడంలో, అవినీతి సంపాదనకు అలవాటు…
Read more