ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను అరికట్టాలని అన్నారు. శాంతి భద్రత ప్రదర్శన కోసం అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా మొదటి తీసుకుంటామని ఆమె తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పోలీసులతో సహకరించాలని ఆమె కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా…మీడియాతో ఓజిలి నూతన ఎస్సై స్వప్న
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more