ప్రభాతదర్శిన (నాయుడుపేట-ప్రతినిధి):వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు శతాయు ఆయుర్వేదిక్ సూప తమ హాస్పిటల్ లో ఫైల్స్,ఫిషర్ ఇన్ ఎనో,ఫిష్టులా లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శతాయు ఆయుర్వేదిక్ సూపర్ హాస్పిటల్చీప్ యానో రెక్టికల్ సర్జన్ డాక్టర్ అనిల్ ముసునూరు ఎమ్మెస్ తెలిపారు. నవంబర్ 20 వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ వీధిలో గల శతాయు ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఫైల్స్ కు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం 10 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పై వ్యాధులకు ఓపితో పాటు ఉచిత మందులు ఇవ్వనున్నట్లు, సర్జరీ లపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఫైల్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో సర్జరీలకు మొదటగా రిజిస్టర్ చేయించుకున్న 25 మంది కి మాత్రమే 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నాయుడుపేట పట్టణంతో పాటు చుట్టుపక్క మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.పూర్తి వివరాలకు 79010 33399 సెల్ నంబర్ కు సంప్రదించాలని తెలియజేశారు.