ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తమిళ హీరో విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరు ను ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడు లో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యం తో యాక్షన్ పాన్లు తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న నటుడు విజయ్. త్వరలో పాదయాత్ర కు సంబందించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు.
100 నియజకవర్గాలలో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు సిద్ధం అవుతున్నారు.ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడు లో అవినీతి, కులమత విభజన, అధికార దురాచారులు వంటి సమస్యల పై పోరాటమే ఎజెండాగా నటుడు విజయ్ ప్రజలలోకి వెళ్లనున్నారు.
విజయ్ రాజకీయ పాదయాత్ర తో తమిళనాడు లో రాజకీయగా ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే.
తమిళ రాజకీయాలలో సంచలనం…పాదయాత్ర కు సిద్ధం అవుతున్న హీరో విజయ్
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more