ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అగ్ని సాక్షిగా మనువాడిన అర్థాంగి గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని జయనగర్కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. ఆమె కు గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను తన భర్త పుట్టింటికి పంపించి, ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చే వరకు ఆమె కు ప్రతినెలా రూ.10 వేలు మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. మనోవర్తి డబ్బులు అడిగేందుకు వెళ్లిన గంగాభవానీపై అత్తామామలు దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో బోనకల్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త… మనోవర్తి అడిగినందుకు దాడి
Related Posts
నేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినం
ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో చాలా…
Read moreబాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read more