ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): ఓజిలి మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై అదే మండలంలో చెందిన సీనియర్ నాయకులు కలపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో వందమంది టిడిపి కార్యకర్తలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. గ్రద్ద గుంట పంచాయతీకి చెందిన ఓ నాయకుడు పార్టీ పరపతిని అడ్డుపెట్టుకొని అవినీతి అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆయన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో ఆ నాయకుడు పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి వైసిపి నాయకులకు అమ్ముడుపోయి టిడిపి అభ్యర్థుల ఓటమికి కారుకులయ్యరని ఫిర్యాదులో అందులో పేర్కొన్నారు. అలాగే ఓ టిడిపికి చెందిన రైతు నాయకునికి వచ్చిన ట్రాక్టర్ ను ట్రాక్టర్ తన పేరుతో మార్చుకున్నారని ఫిర్యాదు అందులో పేర్కొన్నారు. ఇతని అవినీతి అవకతవకలకు టిడిపి నాయకులు కార్యకర్తలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను పై చర్యలు తీసుకొని పార్టీ నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఓజిలి టిడిపి నాయకుడుపై ఎమ్మెల్యేకు సీనియర్ నాయకుడు ఫిర్యాదు
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more