ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ ఒక్క పలాస టప్ ఫైట్ మిగిలిన అన్ని స్థానాలూ టీడీపీ అలయెన్స్, విజయనగరం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ టఫ్ ఫైట్ – గజపతి నగరం, నెల్లిమర్ల, వైసీపీకి – ఎచ్చెర్ల & చీపురుపల్లి టీడీపీ అలయెన్స్ – రాజాం(ఎస్సీ), బొబ్బిలి, విజయనగరం, అరకు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో: ఎంపీ – వైసీపీకి టఫ్ ఫైట్ – పాలకొండ, పాడేరు, రంపచోడవరం, వైసీపీకి – కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు లోయ, విశాఖపట్నం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ టీడీపీ అలయెన్స్ క్లీన్ స్వీప్, అనకాపల్లి లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ వైసీపీకి – మాడుగుల స్థానం తప్పించి అన్నీ టిడీపీ అలయెన్స్ క్లీన్ స్వీప్, కాకినాడ లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో: ఎంపీ – టీడీపీ అలయెన్స్ వైసీపీకి – తుని స్థానం తప్పించి అన్నీ టిడీపీ అలయెన్స్ క్లీన్ స్వీప్, రాజమండ్రి లోక్ సభ స్థానం లోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ టఫ్ ఫైట్ – అనపర్తి, గోపాలపురం మిగిలిన అన్ని స్థానాలూ టీడీపీ అలయెన్స్, అమలాపురం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : టఫ్ ఫైట్ – రామచంద్రపురం మిగిలిన అన్ని స్థానాలు టిడిపి అలయెన్స్, నరసాపురం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ స్థానంతో సహా అన్నీ టీడీపీ అలయెన్స్ క్లీన్ స్వీప్, ఏలూరు లోక్ సభ స్థానంలోని 7 నియోజక వర్గాల్లో : వైసీపీకి – ఒక్క పోలవరం మినహా..అన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్ క్లీన్ స్వీప్, మచిలీపట్నం లోక్ సభ స్థానంలోని 7 నియోజక వర్గాల్లో : టిడిపి అలయెన్స్ క్లీన్ స్వీప్, విజయవాడ లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : వైసీపీకి – తిరువూరు మినహాఅన్ని స్థానాలూ టిడిపి క్లీన్ స్వీప్, గుంటూరు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ సహా అన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్ క్లీన్ స్వీప్, నరసరావుపేట లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి అలయెన్స్ వైసీపీకి – నరసరావుపేట, వినుకొండ, మిగిలిన 5 స్థానాలు టిడిపి అలయెన్స్, బాపట్ల లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి అలయెన్స్, వైసీపీకి – బాపట్ల మినహా అన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్, ఒంగోలు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి,వైసీపీకి – ఎర్రగొండపాలెం మినహాఅన్ని స్థానాలూ టిడిపి క్లీన్ స్వీప్, నెల్లూరు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి, వైసీపీకి – ఉదయగిరి, టఫ్ ఫైట్ – ఆత్మకూరు, మిగిలిన అన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్, తిరుపతి లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి అలయెన్స్, వైసీపీ – సత్యవేడుటఫ్ ఫైట్ – గూడూరు, మిగిలిన స్థానాలు టిడిపి అలయెన్స్, చిత్తూరు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టిడిపి, వైసీపీకి – గంగాధర నెల్లూరు మినహాఅన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్ క్లీన్ స్వీప్, రాజంపేట లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో :ఎంపీ – వైసీపీ, టీడీపీ అలయెన్స్ – తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె మినహా అన్ని స్థానాలూ వైసీపీ, కడప లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – వైసిపి, టఫ్ ఫైట్ – కడప, టిడిపి – జమ్మలమడుగు, మైదుకూరు మినహా అన్ని స్థానాలూ వైసిపి, నంద్యాల లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో :ఎంపీ – వైసిపి, టిడీపీ -ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె మినహామిగిలినవి వైసీపీకి, కర్నూలు లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – వైసిపి, టిడిపి -కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మినహా అన్ని స్థానాలూ వైసీపీకి…అనంతపురం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో :ఎంపీ – టిడిపి అలయెన్స్ టఫ్ ఫైట్ – సింగనమల, కళ్యాణదుర్గం మిగిలిన అన్ని స్థానాల్లో టిడిపి కూటమి క్లీన్ స్వీప్… హిందూపురం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో :ఎంపీ – టిడిపి అలయెన్స్వైసీపీకి – పుట్టపర్తిటఫ్ ఫైట్ – మడకశిర, ధర్మవరంమిగిలిన అన్ని స్థానాలూ టిడిపి అలయెన్స్.
ఏపీలో అధికారం ఎన్ డి ఏ కూటమిదే…పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఇచ్చిన ఫలితాలు !!
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more