ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్ చేసుకొని కేసు నమోదు చేశారు.
సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు
Related Posts
యువ న్యాయవాది బీరం సుభాష్ స్వాతి రెడ్డికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వెంకటగిరి పట్టణానికి చెందిన యువ న్యాయవాది బీరం స్వాతి రెడ్డి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ నెల మార్చి 11 నుండి 13 వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆసియా–పసిఫిక్ ప్రాంతీయ ఐఎపి 12వ అంతర్జాతీయ సదస్సులో భారతదేశానికి ప్రతినిధిత్వం చేసే అవకాశాన్ని ఆమె పొందడం విశేషంగా నిలిచింది. ఈ సదస్సును…
Read moreపిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ
వర్మ అసహనానికి కౌంటర్ గానే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ “శాశ్వత ఎమ్మెల్యే” వ్యాఖ్యలు చేశారా? ప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో):పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటారని, ఆయన చేస్తున్న అభివద్ధే అందుకు నిదర్శనమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు…
Read more