ప్రభాతదర్శిని, ప్రతినిధి: భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లుదేశంలో 22 భాషలకు అధికారిక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలు భారత కరెన్సీని సులభంగా అర్ధం చేసుకునేందుకు 15 ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రిస్తోంది. ఆ జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలు ఉన్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీషులోనూ సమాచారం ఉంటుంది.
భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లు
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read moreఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ…ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!
ప్రభాతదర్శిని, (డెస్క్ ప్రతినిధి):భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం (అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు…
Read more