News Scrolling:ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం“జటాయు”యంత్రంతో రోడ్ల శుభ్రత సులభతరం:నెల్లూరు కమిషనర్ సూర్యతేజకోవూరులో గిరిజనుల సమస్యలను పరిష్కరించండి…అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రస్తావనBC లోని ప్రస్తుతం కులాలునేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినంవిద్యార్థులకు అపార్ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలిపనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండిపోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు….సుప్రీంకోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు…సీఎం నారా చంద్రబాబు ని కలిసిన వేమిరెడ్డి దంపతులుస్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజరుషికొండ ప్యాలెస్ నిర్వాక భావదారిద్ర్యం:చంద్రబాబు పొగిడారని వైసీపీ ప్రచారంవైసీపీ నేతలు కొత్త జోస్యం…2027లో మళ్లీ ఎన్నికలు…?కూటమి ప్రభుత్వాన్ని గద్ధి దింపుతాం: నెల్లూరు జిల్లా వైసిపి నేతల ధ్వజంకోటిన్నర కుటుంబాలకు ఉచిత గ్యాస్ మొండిచేయి:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి159 ఏళ్ళ క్రితం…బందరులో 30 వేలమంది ప్రజలు జల సమాధి !!టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడుఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ…ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాంఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు: నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డిప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి:డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్శ్రీ పచ్చాలమ్మ కళ్యాణ మండపం నిర్మాణానికి యస్. సి. వి నాయుడు రూ. పది లక్షలు విరాళంశివయ్య సేవలో సినీ హీరో బాలకృష్ణ సతీమణి వసుంధరముత్యాల పార్థసారధి – పులి రామచంద్ర బాహాబాహిసంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదుఎస్సీవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంచినుకు పడితే…పేట మునిసిపాలిటీ సొగసు చూడతరమా!కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలుపండగ వాతావరణంలో పల్లె పండుగ నిర్వహించాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్జాతీయ స్థాయి లో పతకాలు సాధించాలి : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ముగిసిన రతన్ నావల్ టాటా శకంఅక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులుపోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదనే ఆరోపణలుహెచ్ పి ఎఫ్ ఎస్ ప్రాజెక్ట్ ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులుసి.ఎం.రిలీఫ్ ఫండ్ కు పెన్వర్ కంపెనీ సాయం 50₹లక్షలుపేట నూతన ఆర్డీవో ఇ. కిరణ్మయి బాధ్యతలు స్వీకరణఏకలవ్యంలో జేఈఈ నీట్ కు ప్రత్యేక శిక్షణముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత కామిరెడ్డికి లేదుముక్కంటి ఆలయంలో త్వరలో నగదు రహిత సేవలుమురికి నీరు పొయ్యొద్దన్నందుకు మూకుమ్మడిగా దాడి చేశారుపరిపాలన దక్షతను చాటుకున్న చంద్రబాబు…విమర్శలకే పరిమితమైన విపక్షంఓజిలి ఎస్ఐ ని కలిసిన టిడిపి యువనేత పాదర్తిచెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపుఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…ఓజిలి టిడిపి నాయకుడుపై ఎమ్మెల్యేకు సీనియర్ నాయకుడు ఫిర్యాదువరద ప్రభావిత ప్రాంత కస్టమర్లకు బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయంప్రజలకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలిసామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడేరాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతరం ప్రక్రియ…భూ బకాసురులు వదిలే ప్రసక్తి లేదుఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను బోధించాలికార్పొరేషన్ లో పెండింగ్ పనులు ప్రతి పాదనలను పంపండిట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలికిషోర్ కుమార్ కు ఆర్యవైశ్య మహాసభ నేతల ఘన సన్మానంరైతు బాంధవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లుముందస్తుగా పింఛన్ల నగదు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే…సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీమంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలుప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీశాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా…మీడియాతో ఓజిలి నూతన ఎస్సై స్వప్నపలుకులసొగసు తెలుగుకేతెలుసు…!పేట గురుకులంలో మళ్లీ విజృంభించిన అతిసారఅమెరికాలో జరిగిన కాల్పుల్లో మేనకూరు గ్రామానికి చెందిన తెలుగు డాక్టర్ మృతిశ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారము ప్రదానంసిఎం రోజువారి సమీక్షలతో గాడిలో పడుతున్న“ఉచిత ఇసుక”ఇబ్బందులకు సత్వర పరిష్కారం156 ఔషధాలపై కేంద్రం నిషేధం… జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులుఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలిఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించిన నెల్లూరు కమిషనర్ఏసిబి వలలో మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యతఅవినీతి రహిత సమాజాన్నినెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తుటిడిపి అంటే ప్రాణం… వివాదాలకు దూరం…జర్నలిజం -జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ ఎలా అయ్యారు?భూరీసర్వే అవినీతిపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులుఎస్సీ వర్గీకరణ…సంబరాలు అంబరాన్నంటాలేఇసుక సామాన్యుడి హక్కు… సచివాలయాల్లో బుకింగ్ సదుపాయంఅకాల వర్షం… ఎడగారు రైతుకు శాపం..చెదిరిపోయిన అభివృద్ధిని చక్కదిద్దే పనిలో చంద్రబాబుఫోర్జరీ సంతకాల చిక్కుల్లో మేయర్.. ఇన్చార్జీ మేయర్‌గా రూప్‌కుమార్ యాదవ్ ?మూడు దశాబ్దాల పోరాటానికి దక్కిన విజయంఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక చారిత్రక తీర్పుమోటుమాల కేజీబీవీ లో ఇంటర్ బాలిక ప్రసవం…. వైద్యం అందక మరణించిన మగ శిశువు….కొండచరియలు విరిగిపడిన వయనాడ్ ప్రాంతాల్లో నేడు రాహుల్ ప్రియాంకా గాంధీలు పర్యటనఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాలను అక్రమాలల్లో ఆధారాలు సేకరించండిప్రకృతి ప్రకోపించే.. వాన చినుకు విలయం సృష్టించే…. ఊర్లను కబళించే…పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలినెల్లూరు కేఎన్ఆర్ స్కూల్ లో సన్ సైడ్ కూలి విద్యార్థి దుర్మరణంఏపీ మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీమీటింగ్ ల పేరుతో దండకాలు చేస్తున్న ఓజిలి చోటా నాయకుడు ఎవరు?మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదు జగన్అమ్మ పేరిట ఒక మొక్క…నెల్లూరులో ప్రారంభమైన వన మహోత్సవంవ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలితిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానుప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలిసాగు, త్రాగు నీటి సమస్యలు తీర్చండి సారూ….తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్నిషేధిత పదార్థాలు తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవుధ్యాన చంద్ర, అదితి సింగ్ లు జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివికడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి హేళనగా మాట్లాడరు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-కార్పొరేషన్ ప్రతినిధి): నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమక్షంలో పూర్ణ కుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తానని, ప్రజలనుంచి ప్రతిరోజూ అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు. నగర పాలక సంస్థ నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని నూతన కమిషనర్ తెలిపారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని కమిషనర్ తెలిపారు. మంచినీరు, రోడ్లు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతానని కమిషనర్ వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలుసుకుని పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…