ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్, శశి, భరత్, శివ రాయల్ శ్రావణ్ కుమార్ రాయల్, వంశీకృష్ణ రాయల్, జయకృష్ణ రాయల్, సురేష్ రెడ్డి ఆనంద్ రాయల్, వినోద్ రాయల్, హరీష్ రాయల్, విద్యాధర్, ముని, సురేష్ సన్మానించిన వారిలో ఉన్నారు.
తెదేపా గెలుపుకు కలిసి కృషి చేద్దాం – తెలుగు యువత పిలుపు
Related Posts
నక్కలకాలనీ సమగ్ర అభివృద్ధికి చర్యలు: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
ప్రభాత దర్శిని( నెల్లూరు బ్యూరో) నక్కలకాలనీ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలోని నక్కలకాలనీలో పర్యటన సందర్భంగా సోమిరెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా తీసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1983లో నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయాంలో నక్కలకాలనీలో ఒక్కో కుటుంబానికి 33 అంకణాల స్థలం…
Read moreసంక్షేమ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఎమ్మెల్యే దామచర్ల
ప్రభాత దర్శిని (ఒంగోలు-ప్రతినిధి):టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ రావు శుక్రవారం ఉదయం నుండి పలు కార్యక్రమాలలో పాల్గొన్న బిజీ బిజీగా నాయకులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒకవైపు ప్రారంభోత్సవాలు, మరో వైపు ఆదరింపులు అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ నందు 32 లక్షలతో నిర్మించిన ఆరామక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా స్థానికులను…
Read more