ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా? లేక మరేమైనా ఇతర కారణలా?మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలుప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆదిశంకర కాలేజ్ లో గురువారం ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనే యువకుడు కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.మృతుడు బిల్డింగ్ పై నుండి దూకేసాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను అన్యాయంగా…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలో గత తొమ్మిదేళ్లుగా ఆగిపోయిన శ్రీ హజరత్ అమీర్ షావలి 74 గంధ మహోత్సవం (ఉరుసు) గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులు పాటు నిర్వహించనున్న గంధ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. గురువారం రాత్రి గంధ మహోత్సవం, శుక్రవారం రాత్రి సినిమా పాట కచ్చేరి, శనివారం మధ్యాహ్నం అన్నదానం, రాత్రి జబర్దస్త్ టీం ఆర్కెస్ట్రా సాంస్కృతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో…
Read more
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం? ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ ను తీవ్రంగా మందలించింది.తనకున్న అధికారాన్ని…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు ప్రత్యేక-ప్రతినిధి):”మారకనే మారానంటాడు” అనే కవిత సంపుటి ను విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ రచించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్…
Read more
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దళితులకు అండగా నిలవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి కోరారు. మంగళవారం తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమాకుల పుణ్యమూర్తి…
Read more
పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ ఫెలోషిప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్పించారు. మార్చి 24వ తేది రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా మృతి…
Read more
అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఏపీ పోలీసుల వ్యవహారశైలి పై హైకోర్టు మండిపాటు పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభుత్వం పెద్దల మెప్పుకోసం పనిచేయొద్దని, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. ఫ్లకార్డులు…
Read more
ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో బయటపడింది.…
Read more
నిబంధనల పట్టించుకోకపోవడం దారుణంకూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరికాదులిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్కుమార్ ఖండనప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్కుమార్ అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా…
Read more
కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు. ఈ…
Read more