2025 ఫిబ్రవరి 21 నుంచి శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు:ఈఓ బాపి రెడ్డి

ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి- ప్రతినిధి ): తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తలో స్వయంబుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము లో2025 ఫిబ్రవరి 21 వ తేది శుక్రవారం మాఘబహుళ అష్టమి నుండి 06-03-2025 గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడునని ఈ ఓ టి. బాపి రాజు తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల రోజువారి ఉత్సవాలు వివరాలు ఇలా వున్నాయి. 2025 ఏడాది ఫిబ్రవరి…

Read more

జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా గ్రామ రెవిన్యూ అధికారులు సంఘo నాయకులు

ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ సందర్భంగా జిల్లా లోని గ్రామ రెవెన్యూ అధికారులు కు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్. కి అర్జీ ద్వారా విన్నవించారు. జిల్లా లోని వివిధ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వి ఆర్ ఒ లకు రెవెన్యూ సంబంధిత పనులు అధికంగా ఉన్నాయి, అయినప్పటికి ఖాళీ…

Read more

వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో అప్పుల ఊపులోకి ఆర్టీసీ-సన్నపురెడ్డి సురేష్ రెడ్డి

ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): గత వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వలన ఆర్టీసీని అప్పులు ఊబిలోకి నెట్టింది అని ఆర్టిసి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంత తూతూ మంత్రంగా సాగించాడని, అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని అన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్…

Read more

ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ

మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…

Read more

సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం

ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…

Read more

“జటాయు”యంత్రంతో రోడ్ల శుభ్రత సులభతరం:నెల్లూరు కమిషనర్ సూర్యతేజ

ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): రోడ్ల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ పనులను “జటాయుు” యంత్రం సహాయంతో అతి తక్కువ సమయంలో అత్యంత సులభతరంగా పూర్తి చేయవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. స్థానిక వి ఆర్ పీజీ కాలేజ్ వై.ఎం.సి.ఏ మైదానం సమీపంలో జటాయు యంత్రం పనితీరును కమిషనర్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జటాయు యంత్రం చిన్న చిన్న వ్యర్ధాలతోపాటు కొబ్బరి…

Read more

కోవూరులో గిరిజనుల సమస్యలను పరిష్కరించండి…అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రస్తావన

సమాధానమిచ్చిన మంత్రి…సమస్యలను పరిష్కరిస్తామని హామీప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి):నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు, చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గం మొత్తంలో 100కు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని, వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీ రామారావు కట్టించిన ఇళ్లలోనే…

Read more

BC లోని ప్రస్తుతం కులాలు

BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…

Read more

నేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినం

ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో చాలా…

Read more

విద్యార్థులకు అపార్ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలి

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు అపార్ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లాలోని డిఈఓ, ఎంపిడిఓ లు, డిప్యూటీ ఈఓలు , ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా…

Read more

error: Content is protected !!