పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం చంద్రబాబు స్ఫూర్తితుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలుపొంది చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తామని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు.సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు…
	Read more
			 
	
											
			
		
		
		 
			అధికారులు విధిగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందేగంజాయి నిషేధంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం తగదుచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచించారు. సోమవారం ఆయన చంద్రగిరి మండల పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా పాలకుల నిర్లక్ష్య వైఖరితో…
	Read more
			 
	
											
			
		
		
		 
			పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాంఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే…
	Read more
			 
	
											
			
		
		
		 
			గిఫ్ట్ డీడ్‌ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ,…
	Read more
			 
	
											
			
		
		
		 
			. భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): భీమవరం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యక్తిగత పర్యవేక్షణలో భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖలో…
	Read more
			 
	
											
			
		
		
		 
			ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):గుంటూరు జిల్లా పెదకాకానికి గ్రామానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థి యం.కిరణ్ కుమార్,ఎంఎస్(ఎం ఫామ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియాలో 77 వ,ర్యాంక్ సాధించాడు.ఎన్ఐపిఈఆర్ ఏఈఈ-2025 సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్.(ఎం.ఫార్మసీ) ఎంబీఏ 2″సం”కోర్స్ ప్రవేశం కొరకు, కిరణ్ కుమార్ పరీక్షలకు హాజరు హాజరయ్యారు. శనివారం వెలువడిన ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 77వ,ర్యాంకు సాధించాడు.అదేవిధంగా మరొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాస్టర్స్ (ఎం.టెక్)లో…
	Read more
			 
	
											
			
		
		
		 
			ఆధ్యాత్మికంలో శ్రీ దక్షిణామూర్తికి ఒక విశిష్ట స్థానంశ్రీ దక్షిణామూర్తి: జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనను శివుడి అవతారంగా భావించి “ఆది గురువు”గా పూజిస్తారు. ఆయన రూపం మౌన ఉపదేశానికి, జ్ఞానానికి మరియు తత్వబోధకు ప్రతీకగా నిలుస్తుంది. 1. శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆవిర్భావం: దక్షిణామూర్తి అనే పేరు సంస్కృతంలో “దక్షిణ దిశను చూచే మూర్తి” అనే అర్థాన్ని కలిగి ఉంది. పురాణాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు మొదలైన…
	Read more
			 
	
											
			
		
		
		 
			ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్యప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్…
	Read more
			 
	
											
			
		
		
		 
			-డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సులో వ్యక్తులు స్పష్టంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో అసమానతలు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకుంటూ వైద్య విద్యని ప్రైవేటు వారికి అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమని డాక్టర్ విరించి తెలిపారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17 వ స్మారక సదస్సు సందర్భంగా “మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ–…
	Read more