ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని…
Read more
ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): నెల్లూరు జిల్లా,కందుకూరు నియోజక వర్గ కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా కందుకూరు పట్టణానికి చెందిన చదలవాడ కామాక్షి నాయుడును ఎంపిక చేసారు. ఇందుకు సంబంధించి నియామకపు పత్రాన్ని నెల్లూరు జిల్లా కాపు – బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు వెంకట సుధా మాధవ్ ఆమెకు అంద జేశారు. పార్టీ ఏదైనా, పదవి ఏదైనా సరే…
Read more
ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ…
Read more
ప్రభాతదర్శిని,(రేణిగుంట:- ప్రతినిధి):సమాచార హక్కు చట్టం ఉల్లంఘించిన విషయంగా , సమాచార హక్కు చట్టం చట్టం సెక్షన్ 18(1) ఫిర్యాదుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారి డబల్యూ పి.8267/ 2023, Dt.25-07-2023, ద్వారా సమాచార కమిషన్ కి ఆదేశాలు అందిన నేపథ్యంలో సమాచార కమిషనర్ మహబూబ్ భాష విచారణ జరిపారు.తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త, ఆర్ టి ఐ పి ఎస్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుబ్రహ్మణ్య…
Read more