అవినీతి రహిత సమాజాన్నినెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు

అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు,పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా…

Read more

టిడిపి అంటే ప్రాణం… వివాదాలకు దూరం…

ప్రకాష్ నాయుడుకి పదవి ఎప్పుడు వరిస్తుందో?ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):అతనికి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం…పార్టీ ఏ కార్యక్రమానికైనా పిలుపునిస్తే ఎన్ని పనులు ఉన్నా వదులుకొని పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందు ఉంటాడు… అలాగని పార్టీ పదవుల కోసం, కాంట్రాక్టర్ పనుల కోసం ఆయన చాలా దూరంగా ఉంటారు… పార్టీ నష్టపోతున్న పార్టీని, నష్టపోయే విధంగా వ్యవహరించిన నిర్మొహటంగా  ఖండించడం అతని నైజం. పార్టీ కష్ట కాలంలో ఎన్నో…

Read more

జర్నలిజం -జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ ఎలా అయ్యారు?

*ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి… అనే విషయాన్ని తెలుసుకుందాం.. మానవ మనుగడకు, ప్రగతికి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనది. మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందున్న ఆ మూడు స్తంభాలు అనేది మనలో చాలా మందికి తెలియదు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ నాలుగు స్తంభాలు ఎంతో అవసరం.…

Read more

భూరీసర్వే అవినీతిపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):గ్రామ సదస్సులో పాల్గొనే అధికారులు వీరే: 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, (ఆర్ .ఐ) 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6.…

Read more

ఎస్సీ వర్గీకరణ…సంబరాలు అంబరాన్నంటాలే

మాదిగ జర్నలిస్ట్ ఫారం పిలుపు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను ఎస్సీ లోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన సన్మానంగా అందాలని, కేవలం ఎస్సీ లోని రెండు ప్రధాన కులాలు లబ్ధి పొందుతూ మిగిలిన 59 కులాలకు అన్యాయం జరగడం ద్వారా ఆయా కులాలు సామాజిక, రాజకీయ, విద్య అభివృద్ధి అవకాశాలు కోల్పోయి రాజ్యాంగ ఫలాలను పొందలేక నిరాధారణకు గురవుతున్న నేపథ్యంలో…

Read more

ఇసుక సామాన్యుడి హ‌క్కు… స‌చివాల‌యాల్లో బుకింగ్ స‌దుపాయం

వినియోగ‌దారుడు అక్క‌డే డ‌బ్బులు చెల్లించాలిరీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణా ఛార్జీలుఅక్కడేఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తాంక‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రభాతదర్శిని, (అమ‌రావ‌తి-ప్రతినిధి): ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర స‌చివాలయంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో గ‌నుల శాఖ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై ఆయన మాట్లాడుతూ …

Read more

అకాల వర్షం… ఎడగారు రైతుకు శాపం..

నేలకు ‘ఒరిగిన’వరి… అన్నదాత కంట కన్నీరుప్రభుత్వం ఆదుకోవాలంటున్న  కర్షకులు ప్రభాతదర్శిని,(తడ-ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి చెమటనే సాగునీరుగా చేసిన అన్నదాతకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొస్తున్న ఆనందం వర్షంలో ఆవిరైపోయింది. ఎండనక వాననక  ఎడగారు పంట కోసం  శ్రమించిన  రైతుల కష్టం అకాల వర్షానికి నేలపాలయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలకు ఒరిగింది. తడ మండల పరిధిలో…

Read more

చెదిరిపోయిన అభివృద్ధిని చక్కదిద్దే పనిలో చంద్రబాబు

నిన్న అమరావతి రాజధాని కి నిధులు సేకరణనేడు విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధంపరిపాలనలో బాబు మార్కు చూపిస్తున్న వైనం ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో చెదిరిపోయిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత చక్కదిద్దే పనిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014-2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే.…

Read more

ఫోర్జరీ సంతకాల చిక్కుల్లో మేయర్.. ఇన్చార్జీ మేయర్గా రూప్కుమార్ యాదవ్ ?

ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసు కుంటుంది. ఈ కేసు నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూత పడేలా చేసాయంటున్నారు ..దీంతో రాష్ట్ర వ్యాప్తంగాను ఈ కేసు…

Read more

మూడు దశాబ్దాల పోరాటానికి దక్కిన విజయం

అమరులైన మాదిగ పోరాటా యోధలకు అంకితంఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైందిపోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలుమీడియా ముందు భావోద్వేగానికి గురైన మందకృష్ణప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్వాగతించారు. కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్…

Read more

error: Content is protected !!