సిఎం రోజువారి సమీక్షలతో గాడిలో పడుతున్న“ఉచిత ఇసుక”ఇబ్బందులకు సత్వర పరిష్కారం

టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలుఅదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. ఇసుక కోసం వేచి చూస్తున్న లారీల క్యూలు తగ్గుముఖం పడుతున్నాయి. గనుల శాఖ…

Read more

156 ఔషధాలపై కేంద్రం నిషేధం… జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు

ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌…

Read more

ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి

ఏపీ సిఎం చంద్రబాబు ను కోరిన మందా…కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన నారాప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఏపీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి చంద్రబాబు నాయుడు ని కలిసి కోరారు. శనివారం హైదరాబాద్ లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును మంద కృష్ణ మాదిగ…

Read more

ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించిన నెల్లూరు కమిషనర్

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు పెరిగిపోయి,…

Read more

ఏసిబి వలలో మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్‌

ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి):మణికొండ మున్సిపాలిటీ జలమండ జిల్లాలి మేనేజర్‌ లంచం తీసుకుంటూ పట్టుబద్దారు . అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు డివిజన్‌-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనానికి…

Read more

సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత

శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఎస్వీవియు మాజీ రెక్టార్ భాస్కర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఆచార్య మచ్చా భాస్కర్ పేర్కొన్నారు. డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మచ్చా భాస్కర్ మాట్లాడుతూ శ్రావ్స్ ఆధ్వర్యంలో సేవ,…

Read more

అవినీతి రహిత సమాజాన్నినెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు

అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు,పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా కలెక్టర్…

Read more

టిడిపి అంటే ప్రాణం… వివాదాలకు దూరం…

ప్రకాష్ నాయుడుకి పదవి ఎప్పుడు వరిస్తుందో?ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):అతనికి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం…పార్టీ ఏ కార్యక్రమానికైనా పిలుపునిస్తే ఎన్ని పనులు ఉన్నా వదులుకొని పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందు ఉంటాడు… అలాగని పార్టీ పదవుల కోసం, కాంట్రాక్టర్ పనుల కోసం ఆయన చాలా దూరంగా ఉంటారు… పార్టీ నష్టపోతున్న పార్టీని, నష్టపోయే విధంగా వ్యవహరించిన నిర్మొహటంగా  ఖండించడం అతని నైజం. పార్టీ కష్ట కాలంలో ఎన్నో ఇబ్బందులు,…

Read more

జర్నలిజం -జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ ఎలా అయ్యారు?

*ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి… అనే విషయాన్ని తెలుసుకుందాం.. మానవ మనుగడకు, ప్రగతికి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనది. మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందున్న ఆ మూడు స్తంభాలు అనేది మనలో చాలా మందికి తెలియదు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ నాలుగు స్తంభాలు ఎంతో అవసరం. (1)శాసన…

Read more

భూరీసర్వే అవినీతిపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):గ్రామ సదస్సులో పాల్గొనే అధికారులు వీరే: 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, (ఆర్ .ఐ) 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్‌శాఖ…

Read more

error: Content is protected !!