ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్, శశి,…
Read more
ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్‌లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని…
Read more
లా బైండ్ ఓవర్ ఓవర్ కేసులు పెడతారు ఒక వ్యక్తి గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు MRO గారికి సమాచారం అందిస్తారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలలో ఎలాంటి అవంచానియా సంఘాటనాలకు పాల్పడరాదు మీరు/నీవ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి అని నోటీసులు జారిచేస్తారు. సంబంధిత వ్యక్తులు/వ్యక్తి ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలి. MROకి సంబంధిత వ్యక్తి…
Read more
ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఓట్టూరు కిషోర్ కుమార్ యాదవ్ అన్నారు.బుధవారం ఆయన నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన ఘనత జగన్ కు దక్కిందని ఆయన అన్నారు. తాము…
Read more
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నారాయణ రిటర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన పొంగూరు రమాదేవి కుటుంబసభ్యులు, టీడీపీ అగ్రనేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ అడగకుండానే గతంలో ఎన్నో చేశా…ప్రస్తుతం పోటీ చేస్తున్న కాబట్టి బాధ్యతగా తీసుకుంటున్నా భారతదేశంలోనే నెల్లూరును మోడల్‌సిటీగా మారుస్తానని హామీ ఇచ్చిన నారాయణ… ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):ప్రస్తుతం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్ లో 92.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగేఇంటర్మీడియట్ జూనియర్ బైపీసీ విద్యార్థులు 90%, జూనియర్ ఎంపీసీ 79.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు…
Read more
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని…
Read more
ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): నెల్లూరు జిల్లా,కందుకూరు నియోజక వర్గ కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా కందుకూరు పట్టణానికి చెందిన చదలవాడ కామాక్షి నాయుడును ఎంపిక చేసారు. ఇందుకు సంబంధించి నియామకపు పత్రాన్ని నెల్లూరు జిల్లా కాపు – బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు వెంకట సుధా మాధవ్ ఆమెకు అంద జేశారు. పార్టీ ఏదైనా, పదవి ఏదైనా సరే…
Read more
ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ…
Read more
ప్రభాతదర్శిని,(రేణిగుంట:- ప్రతినిధి):సమాచార హక్కు చట్టం ఉల్లంఘించిన విషయంగా , సమాచార హక్కు చట్టం చట్టం సెక్షన్ 18(1) ఫిర్యాదుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారి డబల్యూ పి.8267/ 2023, Dt.25-07-2023, ద్వారా సమాచార కమిషన్ కి ఆదేశాలు అందిన నేపథ్యంలో సమాచార కమిషనర్ మహబూబ్ భాష విచారణ జరిపారు.తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త, ఆర్ టి ఐ పి ఎస్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుబ్రహ్మణ్య…
Read more