Sample Name

Senior Journalist

Sample Name

Reporter

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
June 9, 2023

Prabhathadarsini

Telugu News Channel

వాల్తేరు వీరయ్యలో పూనకాలు సాంగ్ అదిరిపోయిందిగా..

వాల్తేరు వీరయ్యలో పూనకాలు సాంగ్ అదిరిపోయిందిగా..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ లో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి పూనకాలు లోడింగ్ అంటూ మరో పాటను రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *